తెలంగాణ

తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో ఎపి, తెలంగాణల్లో వేసవి ఉష్ణోగ్రతలు అప్పుడే ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో గత ఏడాది కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపించడంతో రోడ్డుపైకి రావడానికి జనం భయపడుతున్నారు. వడదెబ్బకు మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో శుక్రవారం ఓ బాలుడు మరణించాడు.