తెలంగాణ

భానుడి ప్రతాపం: బయటకు రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజుల పాటు ఎండలు బాగా వుంటాయని ప్రజలు బయట తిరగవద్దని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడి అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.