జాతీయ వార్తలు

విడాకులు వాస్తవమే : రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తన భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ నుంచి విడాకులు తీసుకోవాలని తాను భావిస్తున్న మాట నిజేమేనని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య ట్విట్టర్‌ ద్వారా స్పష్టంచేశారు. 2010లో సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి కొడుకు పుట్టాడు. ‘ ఏడాదిగా మేము విడిగా ఉన్నాం, విడాకుల గురించి చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విషయాలకు సంబంధించి గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నా’ అని సౌందర్య ట్వీట్‌ చేశారు.