జాతీయ వార్తలు

కేంద్రం అనుమతి కావాల్సిందే: సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడిచిపెట్టే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు ఈరోజు స్పష్టం చేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం.. దోషులను విడుదల చేసే హక్కు రాష్ట్రాలకు లేదని న్యాయస్థానం ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌ దత్తు ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.