జాతీయ వార్తలు

ముందస్తు ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో గడువు కంటే ముందు ఎన్నికలు నిర్వహించటం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.