జాతీయ వార్తలు

అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన అయోధ్య కేసుకు సంబంధించి వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే లిఖిత పూర్వకంగా మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. కాగా ఈకేసు విచారణ సందర్భంగా ఇద్దరు న్యాయవాదులు గొడవపడ్డారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును 40 రోజుల పాటు విచారించింది.