క్రైమ్/లీగల్

కథువా కేసు విచారణపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి అత్యాచారం, హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మే ఏడవ తేదీ వరకు ఎలాంటి దర్యాప్తు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ కేసును చండీగడ్‌కు బదిలీ చేయాలని, సీబీఐ దర్యాప్తు చేయాలని పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.