జాతీయ వార్తలు

సుప్రీంకోర్టుకు జల్లికట్టు వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సంకాంత్రి పండుగ సందర్భంగా తమిళనాడు నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2014లో సుప్రీం తీర్పునకు కేంద్రం నోటిఫికేషన్‌ విరుద్ధంగా ఉందని జంతు సంరక్షణ సమితి, పెటా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జల్లికట్టు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... దీనిపై రేపు వాదనలు వింటామని స్పష్టం చేసింది.