రాష్ట్రీయం

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ సమర్పించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం సమర్థించుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది.