ఆంధ్రప్రదేశ్‌

సెక్రటరీలుగా టీచర్లు వద్దు : సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, నూరుశాతం హాజరు దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సున్నాశాతం హాజరున్న పాఠాశాలల పరిస్థితిపై అమికస్‌క్యూరీ రిపోర్టు అందిన తరువాత విచారణ చేపట్టిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సెక్రటరీలుగా డిప్యూటేషన్ పంపడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఇకముందు అలా చేయొద్దని ఆదేశించింది. కాగా అమికస్ కమిటీ నివేదికలోని కొన్ని అంశాలపై సుప్రీం విభేదించింది.