జాతీయ వార్తలు

మద్రాస్ న్యాయమూర్తి కర్ణన్‌కు కేసులివ్వొద్దు : సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయినా వెళ్లేందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సి.ఎస్.కర్ణన్‌కు కేసులేవీ ఇవ్వద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. కాగా తాను షెడ్యూల్టు కులాలకు చెందినవాడినైనందునే వివక్ష చూపిస్తున్నారని, తన బదిలీపై పోరాడతానని ఆయన కర్ణన్ స్పష్టం చేశారు.