జాతీయ వార్తలు

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి: జిల్లాలోని తలకొండపల్లి వెంకటాపూర్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు శిల్ప, మల్లేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.