జాతీయ వార్తలు

రాజ్యసభకు తొలిసారి హాజరైన నటుడు సురేష్ గోపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి తొలిసారిగా గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. కేరళలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి తరఫున ఆయన ప్రచారం చేశారు. రాజ్యసభకు తొలిసారిగా హాజరైన సురేష్ గోపిని డిప్యూటీ చైర్మన్ కురియన్ అభినందించారు.