తెలంగాణ

దగ్గుబాటి సురేష్‌ బాబు కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్‌ : సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ప్రయాణిస్తున్న కారు.. సోమవారం కార్ఖానాలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద అదుపు తప్పి ఓ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు సహా వారి చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే వారిని యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సురేష్‌బాబుకు నోటీసులు ఇచ్చారు.