తెలంగాణ

సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే చేయించడానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. సర్వే వివరాల ఆధారంగా ఉద్యోగి పిల్లల స్థానికతపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున ఉద్యోగి పిల్లలు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను అందజేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అన్ని శాఖల హెచ్ వోడీలు, అనుబంధ విభాగాలకు ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.