స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

6. అసుర్యం వర్ణం ని రిణీతే అస్య తమ్... ఋ.9-71-2
7. పరివర్ణం భరమాణో రుశంతమ్... ఋ.9-97-15
8. శుచిం తే వర్ణం అధి గోషు ధీధరమ్... ఋ.9-105-4
9. స్పార్హే వర్ణే... ఋ.2-1-12
10. ఉభౌ వర్ణౌ... ఋ.1-179-6
11. రుశద్భిర్వర్ణైరభి... ఋ.10-3-3
12. దాసం వర్ణమధరం గుహాకః ... ఋ.2-12-4
13. హత్వీ దస్యూన్ ప్రార్యం వర్ణమావత్... ఋ.3-34-9
పై మంత్రాలలో వర్ణశబ్దంతోబాటుగా విశేషణ శబ్దాలుకూడ ప్రయోగింపబడిన కారణంగా ‘ఆర్య’మరియు ‘దాస’వర్ణాలు రెండే రెండు అని నిర్ణయిస్తే వానితోబాటు కృష్ణ, అరుణ, సమాన, సుశ్చంద్ర, సుపేశ, శుక్ర, అసుర్య, మధుశ్చుత, హరి, రుశత్, శుచి, స్పార్హ శబ్దాలు కూడ వర్ణవాచకాలుగా గ్రహించాలి. అప్పుడు రెండు వర్ణాలకు బదులు పదనాల్గు వర్ణాలు కాగలవు. పై మంత్రాలలోని వర్ణశబ్దానికర్థం వర్ణవ్యవస్థకు చెందినవాడు బ్రాహ్మణ- క్షత్రియాదుల వలె) వర్ణంకలవాడుకాడు. కాని ఆర్య-దాస శబ్దాలతోడి వర్ణ శబ్దానికర్థం ఆ వర్ణస్థుడే అని అర్థం. దీని నామోదించడమెలా?

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు