రాష్ట్రీయం

స్వామి వివేకానందకు బిజెపి నేతల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.