తెలంగాణ

చందానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చందానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. భర్త వేధింపుల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని మల్లీశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.