క్రీడాభూమి

భారత్ లక్ష్యం 83 పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:భారత్ తో విశాఖలో జరుగుతున్న మూడో టి-20 మ్యాచ్‌లో శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది. టీ ట్వంటి మ్యాచ్‌లలో ఆ జట్టు అతిస్వల్ప స్కోరు ఇదే. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక విలవిలలాడింది. భారత స్పిన్నర్ ఎనిమిది పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టగా సురేశ్ రైనా రెండు, జడేజా, బుమ్రా, నెహ్రా చెరో వికెట్ తీశారు. 83 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించి మొదటి రెండు ఓవర్లకు వికెట్లు కోల్పోకుండా 10 పరుగులు చేసింది.