రాష్ట్రీయం

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా భన్వర్‌లాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా భన్వర్‌లాల్ కొనసాగుతారని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులై పని చేస్తున్న భన్వర్‌లాల్‌ను కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త అధికారిని ఆ స్ధానంలో నియమించే వరకు భన్వర్‌లాల్ తెలంగాణ ఎన్నికల ప్రదానాధికారిగా కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.