జాతీయ వార్తలు

టర్కీ పార్లమెంట్‌లో బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ పార్లమెంట్‌లో అధికార, విపక్ష సభ్యులు ముష్టిఘాతాలకు దిగారు. ప్రాసిక్యూషన్ నుంచి ఎంపీలకు రక్షణ లేకుండా చేసేందుకు పార్లమెంట్‌లో ప్రయత్నాలు జరుగుతుండటంతో ఇరుపక్షాల మధ్య ఈ ఘర్షణ తలెత్తింది. రాజ్యాంగానికి ప్రభుత్వం చేయతలపెట్టిన సవరణలపై చర్చించేందుకు సంబంధిత కమిటీ పార్లమెంట్‌లో సమావేశమైన వెంటనే అధికార ఎకె పార్టీ సభ్యులకు, కుర్దు అనుకూల రాజకీయ నాయకులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో వారు ముష్టిఘాతాలు విసురుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.