తెలంగాణ

తెలంగాణ ఎంసెట్-3లో ఎపి విద్యార్థిని టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన మానస టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. గుడివాడకు చెందిన రాగళ్ల మానస 152 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన హారిక 151 మార్కులతో రెండో ర్యాంకు, అనంతపురానికి చెందిన తేజస్విని 151 మార్కులతో మూడో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన జి.అహ్మద్‌ 151 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించారు.