తెలంగాణ

వయోపరిమితి సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎస్‌ఐ పోస్టుల దరఖాస్తుకు కొద్దిలో వయసు మించిపోయిందన్న నిరుత్సాహంలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్టవ్య్రాప్తంగా పోలీసు శాఖ ఆయా విభాగాల్లో ప్రకటించిన 539 ఎస్‌ఐ పోస్టుల దరఖాస్తుకోసం మరో ఏడాది వయో పరిమితిని సడలించింది. తొలుత నోటిఫికేషన్‌లో మూడేళ్లపాటు సడలించగా, తాజాగా మరో ఏడాది సడలింపు ఇవ్వడంతో మొత్తం నాలుగు సంవత్సరాల సడలింపు లభించినట్టయింది. అదేవిధంగా గురువారం ముగియవలసిన దరఖాస్తుల గడువును మార్చి 10వరకు పొడిగిస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.