తెలంగాణ

టి-టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల తెరాసలో చేరిన టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రాజేందర్ రెడ్డి, సాయన్న, ప్రకాష్ గౌడ్, వివేకానంద గౌడ్‌లకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఈ అయిదుగుర్నీ అనర్హులుగా ప్రకటించాలని టిడిపి ఇచ్చిన లేఖపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు.