క్రీడాభూమి

ఆసీస్ లక్ష్యం 143

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల:హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన చేసింది. టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా గ్రూప్-2 విభాగంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదట్లో ధాటీగానే ఆడినా ఆ తరువాత డీలాపడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. 143 పరుగుల విజయలక్ష్యంతో ఆస్ట్రేలియా మరికొద్దిసేపటిలో బ్యాటింగ్ చేయనుంది.