రాష్ట్రీయం

తెలుగురాష్ట్రాల్లో వడగాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. దీంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి.