జాతీయ వార్తలు

తమిళనాడులో మరో 72 గంటల పాటు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 72 గంటల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎల్‌. ఎస్‌. రాథోడ్‌ తెలిపారు. 72 గంటల తర్వాత మరో వారం పాటు ఓ మోస్తరు వర్షం పడుతుందని పేర్కొన్నారు.