జాతీయ వార్తలు

తమిళనాడుకు సినీ నటులు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై :కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జలదిగ్బంధంలో ఉన్న తమిళనాడులోను ఆదుకునేందుకు తమిళ సినీ నటులు ముందుకొస్తున్నారు. తమిళనాడుకు తక్షణ సాయం కింద సూపర్‌స్టార్ రజినీకాంత్ సీఎం నిధికి రూ. 10 లక్షలు సాయం చేశారు. ఈ సాయం శ్రీరాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్లు రజినీకాంత్ తెలిపారు. రజినీ అల్లుడు ధనుష్ రూ. 5 లక్షలు, సూర్య, అతని సోదరుడు కార్తీ రూ. 25 లక్షలు, నటుడు విశాల్ కృష్ణారెడ్డి రూ. 10 లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.