జాతీయ వార్తలు

తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : శ్రీలంక నేవీ అధికారులు 12 మంది తమిళనాడుకు చెందిన జాలర్లను అరెస్టు చేశారు. కచ్చతీవు సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లను వారు అరెస్టు చేశారని మత్స్య శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోపీనాథ్‌ తెలిపారు.మత్స్యకారులతోపాటు మూడు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.