తెలంగాణ

కూలిన వాటర్‌ట్యాంక్: హైద్రాబాద్‌కు రాకపోకలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాం దగ్గర రోడ్డు పక్కన పాత వాటర్ ట్యాంక్ గురువారం కూలింది. వాటర్ ట్యాంక్ చాలా పెద్దది కావడం, రహదారిపై కూలడంతో హైదరాబాద్-మాచర్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.