తెలంగాణ

టి.అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో ఇపుడున్న 119 నియోజకవర్గాలను 153కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.