జాతీయ వార్తలు

టాటాస్టీల్ ప్లాంట్‌లో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని టాటా స్టీల్‌ప్లాంట్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు సంభవించాయి. కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు అదుపులోనికి వచ్చాయి. ద్రవ రూపంలో ఇనుమును ప్లాంట్‌కు తరలిస్తుండగా.. పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుళ్ల కారణంగా ప్లాంట్‌కు సమీపంలోని కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు.