తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన టి.విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం, తెరాస పార్టీలు అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు పాల్పడ్డాయని, మూడు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని తెలంగాణలోని కాంగ్రెస్‌సహా కొన్ని విపక్షాలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. బుధవారంనాడు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. నిన్న నగరంలో జరిగిన సంఘటనలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.