తెలంగాణ

రుణమాఫీ అమలుకు త్వరలో కాంగ్రెస్ నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతులందరికీ మూడో విడత రుణమాఫిని అమలు చేయాలని కోరుతూ త్వరలో నగరంలోని గాంధీభవన్ వద్ద తమ పార్టీ నేతలు నిరాహార దీక్ష చేస్తారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని, మూడో విడత రుణమాఫీ అమలుకు కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాము వివిధ దశల్లో ఆందోళనలు చేపడుతున్నామన్నారు.