ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం పార్టీ నికర ఆస్తులు రూ.52కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : తెలుగుదేశం పార్టీ నికర ఆస్తులు రూ.52కోట్లుగా మహానాడులో శుక్రవారం ప్రకటించారు. పార్టీ కోశాధికారి, మంత్రి రాఘవరావు ఈ మేరకు పార్టీ జమాఖర్చుల వివరాలను ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అన్నిటినీ ఆయన ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, విరాళాల రూపంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ.15కోట్లు. అందులో అయిన ఖర్చు రూ.13కోట్లు. మిగులు సొమ్ము రూ.2.87కోట్లు. సభ్యత్వ రుసుము, విరాళాల ద్వారానే పార్టీకి సమకూరిన ఆదాయం రూ.11,13,12,000. రూ.8.8కోట్ల వరకూ ఇతరత్రా ఖర్చులయ్యాయి.