ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో పలువురు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు తరపున స్థానిక నేతలు కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, బీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్, విజయవాడ లోకసభ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని, గుంటూరు లోకసభ అభ్యర్థిగా గల్లా జయదేవ్, నిజామాబాద్ లోకసభ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్గొండ లోకసభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు.