ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ ఎదుట టీడీపీ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: టీడీపీ సభ్యులు ముగ్గురిపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా టీడీపీ సభ్యులు ఈరోజు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేశారు. ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ సభప్రారంభానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. సభాహక్కులు కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.