తెలంగాణ

తెరాసలోకి ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తెరాసలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని వీరు స్పీకర్ మధుసూదనాచారికి ఒక లేఖ అందజేశారు.