తెలంగాణ

తెలంగాణ ప్రాజెక్టులపై బాబు వైఖరి సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సిఎం చంద్రబాబు వైఖరి సరికాదని తెరాస ఎంపీలు విశే్వశ్వరరెడ్డి, సీతారాం నాయక్ మంగళవారం ఇక్కడ విమర్శించారు. న్యాయపరంగా తెలంగాణకు దక్కే నీటిని వాడుకునేందుకే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఎపిలో చేపట్టే పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఎపి గానీ, కేంద్రం గానీ, కేంద్ర జలసంఘం కానీ అడ్డుకుంటే తాము గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు.