తెలంగాణ

తెలంగాణకు ఏపీ సచివాలయ భవనాలు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు భవనాల అప్పగింత ప్రక్రియ పనిని గురువారంనాడు పూర్తిచేశారు. బుధవారం కే బ్లాక్‌, సౌత్‌ హెచ్‌ బ్లాక్‌లు అప్పగించగా... గురువారం జే, ఎల్‌ భవనాలను అప్పగించారు. సచివాలయ భవనాల అప్పగింతను జీఏడీ అధికారులు పరిశీలించారు. ఫైళ్లు, ఇతర సామాగ్రి అప్పగింతను సిబ్బంది వీడియో రికార్డింగ్‌ చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం పత్రాలు అందజేసుకున్నారు.