తెలంగాణ

తెలంగాణలో ఉద్యమాలకు విలువలేదు:జగ్గారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యమాలకు విలువలేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసినా ఆర్టీసీ సమ్మె పరిష్కారం కావటం లేదని, సమ్మె 32 రోజులు దాటినా ఎప్పటికీ పరిష్కారం జరుగుతుందో తెలియటం లేదని ఆయన విమర్శించారు. స్వరాష్ట్రం వస్తే ఆత్మహత్య ఉండవని ఆనాడు కేసీఆర్ అన్నారని, కాని నేడు రైతులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.