రాష్ట్రీయం

తెలంగాణ ఆహార భద్రత నియామావళి ముసాయిదా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా నియామావళి ముసాయిదాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.