రాష్ట్రీయం

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చంపాపేటతో పాటు పలు చోట్ల ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లో వర్షం కురుస్తుంది.