తెలంగాణ

తెలంగాణలో రూ. 64 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.64 కోట్లను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలాగే 4.58 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. 89 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.