జాతీయ వార్తలు

తెలంగాణలో దూసుకుపోతున్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కారు వేగంతో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సైతం వెనుకంజలో ఉన్నారు. తొలి నుంచి కారు జోరును ఆపటం ఎవరితరం కాలేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ మొత్తం 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహాకూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం ఐదు స్థానాల్లోనూ, బీజేపీ రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.