తెలంగాణ

తెలంగాణ చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఆకస్మిక బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సుల మేరకు ఆయనను కోల్‌కతా చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు. జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే గుప్తా పదవీ విరమణతో ఖాళీ ఏర్పడింది. ఇక్కడకు జస్టిస్ రాధాకృష్ణన్‌ను బదిలీ చేశారు.