ఆంధ్రప్రదేశ్‌

రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వడ్డీతో కలిపి పదికోట్ల రూపాయల బకాయిలను ఏళ్లతరబడి చెల్లించక పోవడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబి) అధికారులు కంచికిచర్లలోని హాలిడే ఇన్ రెస్టారెంట్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి 2006లో మూడు కోట్ల రూపాయల రుణాన్ని ఐఓబి ఇచ్చింది. వడ్డీతో కలిపి బకాయిల మొత్తం పది కోట్లకు మించడంతో చివరకు రెస్టారెంటును స్వాధీనం చేసుకున్నారు.