తెలంగాణ

అవసరం లేని సర్జరీలు చేస్తే చర్యలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాసుల కోసం కక్కుర్తిపడి వైద్యులు రోగులకు అనవసరంగా సర్జరీలు చేస్తే కఠిన చర్యలు ఖాయమని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వైద్యులు అనవసరంగా శస్తచ్రికిత్సలు చేస్తున్నారని, వీరి వల్ల ఆరోగ్యశాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. ప్రభుత్వ డాక్టర్లయినా, ప్రైవేటు వైద్యులైనా నిబంధనల్ని అతిక్రమించరాదన్నారు. సర్జరీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.