అంతర్జాతీయం

థాయ్ చిన్నారుల కోసం సబ్‌మరైన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాంగ్ రాయ్: థాయ్ గుహలో నుంచి 8 మంది పిల్లలను బయటకు తీసుకురాగా.. కోచ్ సహా మరో ఐదుగురు లోపలే ఉండిపోయారు. వాళ్లను ఇంకా బయటకు తీసుకురావాల్సి ఉంది. దీనికోసం అవసరమైతే తన సబ్‌మరైన్ సిద్ధంగా ఉందని స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు. ఈ సబ్‌మరైన్‌ను రాకెట్ పార్ట్స్‌తో తయారు చేశామని, ఆ పిల్లల సాకర్ టీమ్ వైల్డ్ బోర్ పేరునే దీనికి పెట్టినట్లు మస్క్ వెల్లడించారు. ఎలోన్ మస్క్ థాయ్‌లాండ్ చేరుకున్నారు.