జాతీయ వార్తలు

తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్ఘనిస్థాన్ : తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ హతమయ్యారని ఆఫ్ఘనిస్థాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణపడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముల్లా అక్తర్ మన్సూర్ హతమయ్యారు.